Discover and read the best of Twitter Threads about #రిజిస్ట్రేషన్

Most recents (2)

27 నక్షత్రాలకు గుర్తుగా 27నెలల్లో 27 భారలను జనం పై వేసిన #జగన్మోహన్ రెడ్డి
#సంక్షేమ పథకాలు ఇచ్చి నట్లే ఇచ్చి----
1)#ఇంటి పన్ను పెంచాడు.
2)#చెత్తకు పన్నేసాడు.
3)#డ్రైనేజకీ పన్ను వేసాడు
4)#లెట్రిన్ రూముకు పన్నేసాడు.
5)#నీటికోలాయికి మీటర్లు వేసి డబ్బు గుంజాబోతున్నాడు.
6)#కరెంటు చార్జీలు పెంచేశారు.
7)#బస్సు ఛార్జీలు పెంచేసాడు
8)#రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేశారు.
9)#మద్యపానం రేట్లు నాలుగు రెట్లు పెంచేశారు.
10)#పొలాల్లో బోర్లకు మీటర్లు బిగించి ఉచిత కరంటు తీసేస్తున్నారు.
11)#పక్క రాష్ట్రాలకంటే పెట్రోల్,డీజిల్ రేట్లు పెంచేశారు.
12)#సిమెంట్,ఇసుక,ఇనుము రేట్లు పెంచేశారు.
13)#నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేశారు.
14)#పాలు,పెరుగు రేట్లు పెంచేశారు.
15)#వంటనూనె రేటు డబుల్ చేశారు.
16)#టోల్ గేట్ రేట్లు పెంచారు.
17)#అభివృద్ధి ని ఆపేశారు.
18)#పారిశ్రామికవేత్తలు రావటానికి భయపడేలా రాష్ట్రంలో పరిస్థితులు కల్పించారు.
Read 5 tweets
అన్నియ్య పాలన లో పెరిగినవి...👇

#బస్ ఛార్జీలు..
#పెట్రోల్ డీజిల్ ధరలు..
#మధ్యం ధరలు..
#విద్యుత్ ఛార్జీలు పరోక్షంగా..
#ఫైబర్ నెట్ ఛార్జీలు..
#రిజిస్ట్రేషన్ చార్జీలు..
#వృత్తి పన్ను ..
#కూరల ధరలు .

అన్నియ్య అనుచరుల ఆస్తులు...
#AndhraPradesh
తగ్గినవి...👇

పేద మధ్యతరగతి ప్రజల ఆదాయం,
రాష్ట్ర ఆర్థిక స్థితి,
పెట్టుబడులు,
పరిశ్రమలు,
ఊధ్యోగ కల్పన,
పెంక్షన్ దారుల కౌంట్,
పథకాల్లో లబ్దిదారుల కౌంట్ ,
#AndhraPradesh
పేద ప్రజలకు ఇంకేం చేద్దాం అని కాదు అడగాల్సింది,
మధ్యతరగతి ప్రజలకు ఇంకేం #పెంచుదాం అని అడగాల్సింది.

మా డబ్బు మాకే ఇచ్చి మీ డప్పు ఏందో??

YS Jagan Mohan Reddy
మహాప్రభో.. మీరు పంచావద్దు... పెంచావద్దు..

మమ్మల్ని ఓగ్గేయండి మహప్రభో... మిడిల్ క్లాస్ వాళ్ల ఉసురు మహా పాతకం.
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!