Discover and read the best of Twitter Threads about #అభివృద్ధి

Most recents (3)

27 నక్షత్రాలకు గుర్తుగా 27నెలల్లో 27 భారలను జనం పై వేసిన #జగన్మోహన్ రెడ్డి
#సంక్షేమ పథకాలు ఇచ్చి నట్లే ఇచ్చి----
1)#ఇంటి పన్ను పెంచాడు.
2)#చెత్తకు పన్నేసాడు.
3)#డ్రైనేజకీ పన్ను వేసాడు
4)#లెట్రిన్ రూముకు పన్నేసాడు.
5)#నీటికోలాయికి మీటర్లు వేసి డబ్బు గుంజాబోతున్నాడు.
6)#కరెంటు చార్జీలు పెంచేశారు.
7)#బస్సు ఛార్జీలు పెంచేసాడు
8)#రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేశారు.
9)#మద్యపానం రేట్లు నాలుగు రెట్లు పెంచేశారు.
10)#పొలాల్లో బోర్లకు మీటర్లు బిగించి ఉచిత కరంటు తీసేస్తున్నారు.
11)#పక్క రాష్ట్రాలకంటే పెట్రోల్,డీజిల్ రేట్లు పెంచేశారు.
12)#సిమెంట్,ఇసుక,ఇనుము రేట్లు పెంచేశారు.
13)#నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేశారు.
14)#పాలు,పెరుగు రేట్లు పెంచేశారు.
15)#వంటనూనె రేటు డబుల్ చేశారు.
16)#టోల్ గేట్ రేట్లు పెంచారు.
17)#అభివృద్ధి ని ఆపేశారు.
18)#పారిశ్రామికవేత్తలు రావటానికి భయపడేలా రాష్ట్రంలో పరిస్థితులు కల్పించారు.
Read 5 tweets
ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు?

లేని #పింక్ డైమండ్ పోయిందని వైకాపా ప్రచారం చేస్తే
మత సామరస్యానికి ఆరాడుతున్నట్లంట
హిందూ #సంప్రదాయాలు కాలరాస్తాం అన్నపుడు
ప్రతిఘటిస్తే బాబు మత రాజకీయాలు చేస్తున్నట్లంట

తెలుగు మాధ్యమం #కూడా ఉండాలి అని బాబు అంటే బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేసినట్లంట
తెలుగు మాధ్యమం #మాత్రమే ఉండాలి అని మోదీ అంటే
బడుగు బలహీన వర్గాలను ఉద్దరించినట్లంట

భాజపాతో టీడీపీ కలిస్తే
ముస్లిం క్రిస్టియన్ దళిత వర్గాలకు #ముప్పు అంట
భాజపాతో వైకాపా కలిస్తే
ముస్లిం క్రిస్టియన్ దళిత వర్గాలకు #మేలు జరుగుతున్నట్లంట
పరిమితిలోపు అప్పులు తెచ్చి #అభివృద్ధి కోసం వెచ్చిస్తే
బాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లంట
రైతు ప్రయోజనాలు #తాకట్టు పెట్టి పరిమితి పెంచుకుని మరీ
అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచితే సంక్షేమం పరుగులంట
Read 6 tweets
#స్థలం: ఆంధ్రప్రదేశ్

#సమయం: దండుపాళ్యం-4 రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత..!! 😱

(ఆగండి ఆగండి.. రిలీజు డేట్ కోసం గూగుల్ ని ఇబ్బంది పెట్టకండి.. నేనే చెప్తా.. నవంబర్, 2019) 🤭😂

#కథా శీర్షిక: "పనోడు పందిరి వేస్తే.. పిచ్చుకలు వచ్చి ఎలా పడగొట్టాయి"..!! 😂
#అన్నయ్య పాలన.. మొదలైన తర్వాత.. తీసుకున్న నిర్ణయాల్లో.. నాకు బాగా నచ్చిన ఒక పథకం "#కనక్ట్_టూ_ఆంధ్ర"..!! 🤝

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ #అభివృద్ధి మరియు #సంక్షేమ పథకాల్లో భాగస్వామి అవడానికి.. ప్రజలకు అవకాశం కలిగించే ఒక వేదిక..!! 🤝

సింపుల్ గా చెప్పాలి అంటే.. #నవరత్నాల కోసం..
#విరాళాలు సేకరించే ఒక వెబ్సైటు..! 💸

అట్టహాసం గా..మొదలైన తొలి రోజే..

#మంగళగిరి (మందలగిరి గా ఫేమస్ అయ్యింది లే)..యొక్క "ఎమ్మెల్యే అయిన ఆర్.కె గారు వార్షిక జీతం విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారు...అన్న వార్త చూసి..

పులకించి పోయి."నా పొలం లో మొలకలోచ్చాయి" అనేంతలా ఎగిరి గంతేశా.! 🤸
Read 13 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!