Discover and read the best of Twitter Threads about #SarojiniNaidu

Most recents (4)

#SarojiniNaidu #NightingaleofIndia
దేశంలో ఎందరో పురుషాధిక్యతను అధిగమించి వివిధరంగాల్లో రాణించారు. అనేక సమస్యలను సమర్థవంతం గా ఎదుర్కొని ప్రముఖులుగా పేరుపొందిన వారిలో "భారత కోకిల సరోజినీనాయుడు" ఒకరు. 'నైటింగేల్ ఆఫ్ ఇండియాగా' ప్రసిద్ధిచెంది న సరోజినీ నాయుడు Image
1879 ఫిబ్రవరి 13 న జన్మించారు. సరోజినీనాయుడు మంచి రచయిత్రి. ఆమె తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులవడం వల్ల ఆమెకు బాల్యం నుంచే విద్యాపరమైన గట్టి పునాదులు ఏర్పడినాయి. సరోజినీ నాయుడు మాతృభాష బెంగాలీతో పాటు, ఆంగ్లభాష అనర్గళంగా మాట్లాడేది.
ఆంగ్లంలోనే మంచి సందేశాత్మక కవితలను చిన్నతనం నుంచే రాయడం ప్రారంభించారు. తన 13వ ఏట లేడీ ఆఫ్ లేక్ పేరుతో 1300 పంక్తులతో రచన చేసి సంచలనం సృష్టించింది. సరోజినీ రచనలను ప్రముఖ ఆంగ్లభాషా విమర్శకులు ఆర్థర్‌సైమన్స్, ఎడ్వర్ గూస్‌లు చదివి ఆమెను అభినందించారు.
Read 6 tweets
This day marks the 144th #BirthAnniversary of #SarojiniNaidu - a revered freedom fighter, politician and poet. ⁠

She was a key figure in the civil disobedience movement, and her poetry and life have left a mark on the whole world. ⁠
Here's a #tribute to the #NightingaleofIndia on this special day!
Read 8 tweets
இந்திய சுதந்திர போராட்ட இயக்கத்தின் முன்னணி நபர்களில் ஒருவரான திருமதி சரோஜினி நாயுடு, இந்தியாவின் கவிக்குயில் என்று அழைக்கப் பட்டார். திருமதி. சரோஜினி நாயுடு அவர்களின் பிறந்த நாள் இன்று. அவருக்கு எனது மனமார்ந்த வாழ்த்துக்களை சமர்ப்பிக்கிறேன். #SarojiniNaidu Image
அவர் ஒரு முற்போக்கான தலைவி, எழுத்தாளர், கவிஞராக இருந்தார் மற்றும் ஒரு சிறந்த நிர்வாகியாகவும் இருந்தார். அவர் மேலும் நமது இந்திய அரசியலமைப்புச் சட்டத்தின் வரைவுக்கு பெரும் பங்களித்தார்.
#SarojiniNaidu
சரோஜினி நாயுடு ஒரு பன்முக ஆளுமை கொண்டவராக இருந்தார். அவருடைய தலைமை பண்பு, திறமைகள் மற்றும் பெண்களுக்கு அதிகாரமளிப்பதில் அவரது அசைக்க முடியாத அர்ப்பணிப்பு ஆகியவை எப்போதும் அனைவருக்கும் உத்வேகம் அளிக்கும்.
#SarojiniNaidu
Read 3 tweets
భారత స్వాతంత్య్ సంగ్రామ నాయకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. నాయకురాలిగా, కవయిత్రిగా, రచయిత్రిగా వారి ప్రతి అడుగులోనూ భారతీయత ప్రతిబింబించేది. #SarojiniNaidu Image
పవిత్రమైన భారత రాజ్యాంగ రూపకల్పనలోనూ సరోజినీనాయుడు గారి పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. మహిళలకు విద్య, సాధికారత కల్పించడం, అతివల్లో చైతన్యం తీసుకురావడం కోసం వారు చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమే. #SarojiniNaidu
1919 జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత జనరల్ డయ్యర్‌కు వ్యతిరేకంగా లండన్‌లో శ్రీమతి సరోజినీనాయుడు గారు చేసిన ఉద్యమం. బ్రిటిషర్ల రాక్షస కృత్యాలకు ముగింపుపలికి వారిని భారతదేశం నుంచి వారిని తరిమి కొట్టకపోతే భరతమాత ఆత్మ శాంతించదన్న వారి ప్రకటనలు ప్రజల్లో స్వాతంత్య్ల కాంక్షను ప్రేరేపించాయి.
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!