Discover and read the best of Twitter Threads about #batterybackup

Most recents (1)

#BatteryDay
రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి అందించగల సాధనాన్ని ఇంగ్లీషులో "సెల్" (cell) అనిన్నీ, తెలుగులో ఘటం అని కానీ కోష్ఠిక అని కానీ అంటారు. వీటినే పూర్వం గాల్వానిక్ సెల్ అని కూడా అనేవారు. ఇలాంటి ఘటాలని వరసగా అమర్చినప్పుడు వచ్చే ఉపకరణాన్ని ఘటమాల అని తెలుగులోనూ "బేటరీ"
అని ఇంగ్లీషులోనూ అంటారు. ఒక వరసలో అమర్చిన ఫిరంగి మాలని కూడా బేటరీ అంటారు. దండకి పువ్వు ఎలాగో, తోరణానికి ఆకు ఎలాంటిదో అదే విధంగా బేటరీకి సెల్ అలాంటిది. కానీ సాధారణ వాడుకలో వ్యష్టిగా ఉన్న ఒక సెల్ ని కూడా బ్యాటరీ అనే అనేస్తున్నారు. #BatteryDay 🔋
#batteries
#batterybackup
స్థూలంగా విచారిస్తే ఈ కోష్ఠికలు (ఘటాలు) రెండు రకాలు. ఈ కోష్ఠికలు పని చెయ్యడానికి కావలసిన ముడి పదార్థాలని కోష్ఠికలోనే నిల్వ చేసినప్పుడు వచ్చే ఉపకరణాలని మామూలుగా - విశేషణం తగిలించకుండా - సెల్ అని కాని, బేటరీ అని కాని, ఘటం అని కాని, కోష్ఠిక అని కాని అంటారు.
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!