Discover and read the best of Twitter Threads about #WorldRedCrossDay

Most recents (2)

#WorldRedCrossDay 🏥⛑️
ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) ఉన్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు.
#RedCrossDay
#RedCross
#Redcrossday2021 Image
జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు..

ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను Image
స్థాపించడం, రక్త నిధులు (#BloodBanks 🆎🅰️🅱️🅾️) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.

#TogetherWeAreUnstoppable
#Unstoppable Image
Read 4 tweets
विश्व रेड क्रॉस दिवस के अवसर पर आहत मानवता की सेवा और उपचार में लगे सभी स्वास्थ्य कर्मियों एवम् स्वयंसेवी संगठनों के प्रयासों का अभिनन्दन करता हूं।@ICRC #WorldRedCrossDay
आज जब कोविड 19 संक्रमण से भयाक्रांत विश्व उस महामारी का उपचार खोज रहा है, रेड क्रॉस आंदोलन के आदर्श मानवता के लिए और भी अधिक प्रासंगिक हैं।
हमारे स्वास्थ्य, सुरक्षा और स्वच्छता कर्मी एवं स्वयंसेवी संगठन इन आदर्शों का निष्ठापूर्वक पालन रहे हैं। इस अवसर पर मानवता के इन प्रहरियों के त्याग और तपस्या को विनम्र प्रणाम करता हूं।
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!