Discover and read the best of Twitter Threads about #UANow

Most recents (1)

#ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి:

➡️కార్పొరేషన్లను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు - ₹121203కోట్లు

➡️వైకాపా ప్రభుత్వం తెచ్చిన అప్పు - ₹71760కోట్లు

➡️కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసిన అప్పు ₹20వేలకోట్లు

➡️ఎఫ్.ఆర్.బి.ఎమ్ పద్దతిలో తెచ్చిన అప్పు ₹3.5లక్షలకోట్లు

#AP #UANow
#ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి:

➡️తెదేపా నుండి వైకాపా కు వచ్చిన అప్పు ₹90000కోట్లు

➡️మొత్తం ఏపీ మీద వున్న అప్పు ₹600000కోట్లు, దీనికి వడ్డీ ఏడాదికి ₹42000కోట్లు

➡️రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లు తీసుకునే వారికి గత ప్రస్తుత ప్రభుత్వాల బాకీ ₹20000కోట్లు

#AP #UANow
#ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి:

➡️చంద్రబాబు గారి ప్రభుత్వం గుత్తేదారులకు పెట్టిన బాకీ ₹25000కోట్లు

➡️వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు గుత్తేదారులకు బాకీ ఉన్న మొత్తం ₹45000కోట్లు

అతి దయనీయ పరిస్థితి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొట్టుమిట్టాడుతుంది -ఉండవల్లి అరుణ్ కుమార్

#UANow #AP
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!