Discover and read the best of Twitter Threads about #HouseWifesDay

Most recents (1)

#HouseWifesDay #HouseWife
సామాన్య లేదా మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటి చాకిరి అంతా ఇల్లాలిపైనే పడుతుంది. సూర్యుడు కన్నా ముందుగా నిద్రలేస్తుంది గృహిణి. అంతా తనే చూసుకుంటుందన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్న పతిదేవుని, పిల్లలను నిద్రలేపాలి. వాళ్లు ఒక పట్టాన నిద్రలేవరు. Image
అదే సమయంలో పొయ్యి మీద పెట్టిన పాలు ఎక్కడ పొంగుతాయనే ఆదుర్దాలో సూపర్‌సోనిక్ విమానం కన్నా వేగంగా వంటింట్లోకి పరిగెత్తి నువ్వా నేనా అన్నట్లు శివుని శిరస్సు నుంచి నేల మీదకు దూకుతున్న గంగ వలె కాచుకున్న పాలపొంగును స్టవ్‌ కట్టేయడం ద్వారా పాలు కింద పడకుండా ఆపి ఒలింపిక్స్‌లో పతాకం
సాధించిన పరుగులరాణి పీటీ ఉషలా ఆనందపడుతుంది. ఆ ముచ్చట తీరకముందే బెడ్‌రూమ్ నుంచి పతిదేవుని గావుకేక. రాత్రి చేయగా మిగిలిపోయిన హోమ్ వర్క్‌ను చేయకుండా పోట్లాడుకుంటూ గోల చేస్తున్న పిల్లలు.
Read 22 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!