Discover and read the best of Twitter Threads about #బరా

Most recents (4)

రూపాయ్..
ఒకడికి పాపాయ్.. ఇంకొకడికి సిపాయ్.. మరొకడికి తోపోయ్..వేరొకడికి బలుపోయ్..
అదే రూపాయ్ కోసం ఒకడు కష్టపడతాడు.. ఒకడు ఇష్టపడతాడు.. ఇంకొకడు రొష్టు అంటాడు..
ఆ రూపాయ్ ఒకడికి తిండి..ఒకడికి దండి..ఒకడికి నాంది..
ఇదే రూపాయ్ ఒకడికి పిచ్చి...మరొకడికి స్విచ్చి.. ఇంకొకడికి లచ్చి..1
ఈ రూపాయ్ పెడితేనే భజనైనా.. విజనైనా.. మజా అయినా..మాజా అయినా.
పెంచాలన్నా రూపాయే..తుంచాలన్నా రూపాయే.. ముంచాలన్నా రూపాయే.. వంచించాలన్నా రూపాయే..
కుచించాలన్నా రూపాయే.. కరుణించాలన్నా రూపాయే..
పుట్టుకకైనా రూపాయే.. కాటికైనా రూపాయే.. వేటికైనా రూపాయే..2
రూపాయిని లాలించుకోవాలి..పాలించుకోవాలి..
ప్రేమించాలి..
రూపాయిని కాపాడుకోవాలి.. రేపాడుకునేలా పెంపొందించుకోవాలి.
ధనమో రక్షతి రక్షితః
#బరా
#BreathsnReads
Read 3 tweets
#ఇద్దరువిద్యార్థులు కథ..మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా 🙏
ఒకానొక ఊరిలో ఒక అందమైన పాఠశాల. ఆ పాఠశాలలో చదూకోడానికి అందరిలానే ఇద్దరు విద్యార్థులు జేరి శ్రద్ధగా చదూకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉన్నారు(అ)
అలా వారి ఎదుగుదల చూసి ఉపాధ్యాయులతో సహా ఊరు ఊరంతా మెచ్చుకోసాగారు. ఊరన్న తర్వాత అన్ని రకాల మనుషులూ ఉంటారు కదా అలాగే ఈ ఊరిలోనూ ఉన్నారు..వారిలో కొంతమంది ఈ ఇద్దరినీ చూసే దృష్టిని జనాల్లో మార్చడం మొదలుపెట్టారు.(ఆ)
అంటే మంచీ చెడుల బేరీజు కాకుండా కులాల ప్రస్తావన తేవడం ద్వారా. కానీ జనాల్లో కొంతమంది దీన్ని ఖండిస్తూ ఎమోస్తుందిరా మీకు దీనివల్ల అని ఎదురు ప్రశ్నించారు..
దానికి వారి సమాధానం
1. ఒక్కరిగా ఉంటే గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్ట పడాలి..(ఇ)
Read 13 tweets
ఎలన్మస్క్ ఎలన్మస్క్ వచ్చింది కరోనా
ఆనందంగా బతకడానికి కావాలొక భూమి.. బాబోయ్
ఎలన్మస్క్ ఎలన్మస్క్ వచ్చింది కరోనా
ఆనందంగా బతకడానికి కావాలొక భూమి
కరోన కరోన కరోనా కనుగొను కొత్తభూమి నువ్వైనా
కరోన కరోన కరోనా కనుగొను కొత్తభూమి నువ్వైనా...1
ఎలన్మస్క్ ఎలన్మస్క్ వచ్చింది కరోనా
ఆనందంగా బతకడానికి కావాలొక భూమి.
ఎలన్మస్క్ ఎలన్మస్క్ వచ్చింది కరోనా
ఆనందంగా బతకడానికి కావాలొక భూమి. బాబోయ్
కరోన కరోన కరోనా కనుగొను కొత్తభూమి నువ్వైన
కరోన కరోన కరోనా కనుగొను కొత్తభూమి నువ్వైన...2
ప్రభుత్వల్లేమని అన్నవి ఓ..హో మనుషుల్ని మాయం చేస్తానన్నవి
చంపే సైన్యము బయో ఆయుధం ఆకలి పస్తులు
కల్తీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏమీ చొరబడలేని భూమి కావాలి ఇస్తావా ఎలన్మస్క్...3
Read 6 tweets
గత సంవత్సర కోవిడ్ కాలంలో నేను నేర్చిన పాఠాలు.. ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడ్తాయేమోనన్న చిన్న ఆశ..
🙏🙏🙏
#బరా
#covidlessons
#BreathsnReads
#దేరాలు
⬇️
1. ఇంట్లో పెద్దవాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలని.. అనుక్షణం వారిలో తగినంత ధైర్యాన్ని..సంతోషాన్ని నింపుతూ దగ్గరగా ఉండాలని..ఒక్కసారి ఆ మనిషిని కోల్పోతే ఆ క్షోభ ఎంత దారుణంగాఉంటుందో ..ఆ మరుక్షణం ఈలోకం ఎంత నరకంగా..శూన్యంగా అనిపిస్తుందో నాకు తెలుసు..
⬇️
2. ధూమపానం వదిలేసి చాలా మంచి పని చేశానని.. నా నరాలు.. రక్తం..చర్మం..ఊపిరితిత్తులు..శరీరం అద్భుతంగా వాటి పని అవి తిరిగి చెయ్యటంలో నేను సహకరించానని అర్ధమయ్యింది.
3. భాగ్యనగరం లాంటి కలుషిత వాతావరణంలో రోజూ తిరుగాడడంలో ఉత్పన్నమయ్యే శ్వాస సంబంధిత సమస్యలను మాస్కు ..
⬇️
Read 10 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!